నీ పరిచయం పంచిన ఆనందం
అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో జ్నాపకాలు పేర్చి
నాతోపాటు తీసుకెళుతున్నాను
ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
తిరిగొఛ్ఛిన నన్ను నీ స్నేహం నువ్వెవరని గేలి చేయదు కదా
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???అపార్ధాలు,అలుకలతో
మూతి ముడుచుకున్న వైనాలు
బుజ్జగింపులు,లేఖలు,రాయబారాలు
వెనువెంటనే నవ్వులు,పువ్వులు...గంటలతరబడి కబుర్లు
ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో
Akbar's Blog
Popular Posts
-
నీ పరిచయం పంచిన ఆనందం అనుభూతులుగా మార్ఛి గుండెల్లో జ్నాపకాలు పేర్చి నాతోపాటు తీసుకెళుతున్నాను ఈ దూరం మన స్నేహాన్న...
Saturday, December 4, 2010
To My Friends
Subscribe to:
Posts (Atom)
